రామారెడ్డి మాడల్ కాలనీలో హోలీ సంబరాలు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో గల మోడల్ కాలనీవాసులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కాలనీవాసులు ఆనందోత్సవాలతో హోలీ పండుగను రంగుల పండుగను పిల్లలు, పెద్దలు భారీగా రంగులతో ప్రజలందరి జీవితాలలో సంతోషాలు వెల్లి విరియాలనిఆకాంక్షించారు. కాలనీవాసులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూఆనందం వ్యక్తం చేశారు. ఇందులో మోడల్ కాలనీవాసులు మానస, లక్ష్మి, భవాని, హేమలత, శోభా, రామాలక్ష్మి, రాణి, నర్సవ్వ, లావణ్య, కామన్ కృష్ణ, రమేష్, శివ, సన్నీ, లడ్డు, తేజ, పింకీ, భవాని, అమ్ములు, సింధుజ, శృతి,కన్నయ్య,దింపు,యూత్ పిల్లలు, భారీగా ఈ హోలీ సంబరంలో తదితరులు పాల్గొన్నారు.