మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని వైష్ణవి జూనియర్ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గురువారం వైష్ణవి కళాశాలలో కరస్పాండెంట్ పృథ్వీ రాజ్ గౌడ్, ప్రిన్సిపాల్ రాజులు జాతీయ పథకాన్ని ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శివ ప్రసాద్, రాజేష్, విజయ్, సౌమ్య, విజేత, విద్యార్థులు పాల్గొన్నారు.
*వైష్ణవి జూనియర్ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
Published On: August 15, 2024 6:30 pm