*కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగరవేసిన అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్*
మెదక్/నార్సింగి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నార్సింగి మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఎగర వేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బాచి, మండల ఫిషర్మాన్ అధ్యక్షుడు సుధాకర్, పీఏసీఎస్ శ్రీనివాస్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు రాజేశ్ గౌడ్, మండల మైనార్టీ అధ్యక్షుడు రఫిక్, మండల ఎస్టి సేల్ అధ్యక్షుడు శంకర్ నాయక్, మాజీ మార్కేట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బలరాజ్ గౌడ్, దొంతి స్వామి, శ్రీధర్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, చందు, రాజేశ్, ప్రభాకర్, పెంటయ్య, హిమ్రాన్, ప్రవీణ్ రెడ్డి,రాజేందర్,జహీర్, ఎం.కే.రాజు, శ్రీనివాస్, మాల్క్య తదితరులు పాల్గొన్నారు.