భారత్ బిగ్ షాక్
అమెరికా ప్రతీకార సుంకాలకు భారత్ దీటైన సమాధానం ఇచ్చింది. అమెరికా నుంచి క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లను నిలిపివేసింది. ఇటు, అమెరికా పర్యటనను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రద్దు చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను భారత్‌పై ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. తమ దేశంలోని రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.