పాత్రికేయులకు సమాచారం…
2022-2024 సంవత్సరంకు సంబంధించి అక్రిడిటేషన్ కార్డులు పొందిన పాత్రికేయులకు బస్ పాస్ కాలపరిమితి తేది.01.10.2024 నుండి 31-12-2024 వరకు 3నెలల వరకు పెంచినందున కలెక్టర్ కార్యాలయంలోని డిపిఆర్ఓ కార్యాలయంలో తమ పేరుతో పాటు అక్రిడేషన్ కార్డు నెంబరు, సెల్ నెంబరును రిజిస్టర్ లో నమోదు చేసి సంతకం చేసి స్టిక్కర్ పొందగలరని కోరనైనది అట్టి స్టిక్కర్ ను పొంది ఆర్టీసీ కార్యాలయంలో చూపించి తదుపరిగా తేదీ1.10.2024 నుండి 31.12.2024 కాలపరిమితికి రూ 50 చెల్లించి బస్ పాస్ పొందగలరని తెలియ జేయనైనది.