ఆషాడ బోనాల పండుగ జాతర మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ కుమార్

ph

*ఆషాడ బోనాల పండుగ జాతర మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ కుమార్.*

ప్రశ్న ఆయుధం జులై20: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్‌పల్లి నియోజకవర్గం లోని పలు డివిజన్ లొగల అమ్మవారుల దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ బోనాల పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు , బండ్రెడ్డి గోపి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment