సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం సంగుపేటలో శ్రీ లక్ష్మీ దేవి గార్డెన్స్ లో నిర్వహించిన చింతల సువర్ణ చంద్రయ్య పుత్రుడు మనోహర్, రాజేశ్వరి దంపతుల వివాహ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గారెల తుల్జారాం, బొట్టు వెంకన్న, నక్కల శ్రీనివాస్, తిర్మల్, సుధాకర్, నందు, మునిపల్లి రమేష్, పవన్, తాలెల్మ రాము, జనార్ధన్, పిట్టల రమేష్, లక్ష్మణ్, భువన్, సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు.
*నూతన వధూవరులను ఆశీర్వదించిన పులిమామిడి రాజు*
Published On: August 9, 2024 5:38 pm