లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
అధ్యక్షుడిగా మారేపల్లి రామస్వామి
ఉపాధ్యక్షుడిగా వజ్జ పెళ్లి శ్రీనివాస్
జమ్మికుంట ఆగస్టు 24 ప్రశ్న ఆయుధం
ఆదివారం రోజున లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని లారీ ఓనర్స్ గౌరవాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఎన్నికలో లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా మారేపల్లి రామస్వామి ఉపాధ్యక్షుడిగా వజ్జేపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా మారేపల్లి దేవేందర్ కార్యదర్శిగా షేక్ ఫిరోజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలువు రు నూతనంగా వెనుక కాబడిన సభ్యులను ఘనంగా సన్మానించారు ఎన్నికైన అధ్యక్ష ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం కు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని లారీ ఓనర్స్ సంక్షేమ సంఘానికి అభివృద్ధి పదంలో నడిచే విధంగా కృషి చేస్తామని తెలిపారు