మెదక్/నర్సాపూర్, జూలై 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ ఎంపీ రఘునందన్ రావును రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ పరామర్శించారు. మంగళవారం నాడు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ రఘునందన్ రావును బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్, మాజీ కౌన్సిలర్ సంగసాని సురేష్, నాయకులు అంజనేయులు గౌడ్, దయాకర్ గౌడ్ లు పరామర్శించారు
ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన నాయకులు
Published On: July 1, 2025 10:28 pm
