లిల్లీ పుట్ నాయకుడు..! నా గురించి కామెంట్స్ చేస్తాడా..!

లిల్లీ పుట్ నాయకుడు..!

నా గురించి కామెంట్స్ చేస్తాడా..!

నల్లొండ జిల్లా లో Brs పార్టీ ని నాశనం చేశాడు..!

చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఏదో గెలిచాడు…

జిల్లాలో అన్ని సీట్లు ఓడిపోవడానికి కారణం ఆయనే..!

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై తీవ్రంగా విరుచుకు పడ్డ కవిత..!

నా గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్..!

మరో వైపు ఇంకో ఆసక్తికర విషయాన్ని కవిత బయటపెట్టారు…

Brs లో ఒక ముఖ్య నాయకుడు మా జాగృతి లో కొందరు కోవర్టులను పెట్టి ఇక్కడి సమాచారమంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు…

ఆ నాయకుడికి చెబుతున్నా… మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు…

ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై పార్టీ నేతలు స్పందించడం లేదని స్పష్టమైన సమాచారం ఉంది…

Join WhatsApp

Join Now

Leave a Comment