ఏపీ లో మద్యం కిక్కు..బస్సు పైకెక్కు 

ఏపీ లో మద్యం కిక్కు..బస్సు పైకెక్కు 

తాగుబోతు మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కి పడుకున్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. వేంపల్లి – రాయచోటికి వెళ్లే పల్లె వెలుగు బస్పై ఎక్కి నిద్రపోయాడు. బస్సు చక్రాయపేట నాగులగుట్ట పల్లి వరకు వెళ్లే దాక కనీసం ఆర్టీసీ డ్రైవర్ చూసుకోలేదు.

Join WhatsApp

Join Now