చిన్నా ముదిరాజ్‌కు మెడి స్టార్ హాస్పటల్ తరఫున సన్మానం

సంగారెడ్డి/పటాన్ చెరువు, జూన్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇటీవల పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన (బాలమురళికృష్ణ) చిన్నా ముదిరాజ్ ను మెడి స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు లత, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సన్మానించారు. శుక్రవారం ఇంద్రేశంలోని మెడి స్టార్ హాస్పిటల్ లో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నా ముదిరాజ్ పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రష్మిక, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ రవితేజతో పాటు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment