కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌పై ఎంఐఎం కార్యకర్తల దాడిఆసిఫ్‌నగర్‌లోని బ్యాంకు కాలనీలో రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్‌ఖాన్‌పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరుల దాడిఇరువర్గాలు పరస్పరం దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తతపరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు