మున్నారుకాపు అధ్యక్షుడు కుటుంబన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

మున్నారుకాపు అధ్యక్షుడు కుటుంబన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్ సి. డిసెంబర్ 25:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ సీనియర్ నాయకులు పుప్పాల శివరాజ్ కుమార్ సోదరుడు పుప్పాల గిరిధర్ బీజేపీ నాయకులు, మున్నూరుకాపు సంఘం భజన్న గైని అధ్యక్షులు సోమవారం రోజున మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే గురువారం రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పుప్పాల గిరిధర్ నివాసానికి వెళ్లి వారి చిత్ర పటానికి నివాళిలు అర్పించి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు. బీజేపీ సీనియర్ నాయకులు కలిగొట గంగాధర్,పోల్కం వేణు, ఆకుల శ్రీనివాస్ మందుల బాలకృష్ణ, ఆకుల రాజు, జగిర్ధార్ శ్రీనివాస్, కుకునూర్ లింగన్న, బీజేపీ నాయకులు, మున్నూరు కాపు సభ్యులు ఉన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment