సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎమ్మెల్సీగా నూతనంగా నియమితులైన ధీ సియాసత్ ఎడిటర్ ఆమీర్ ఆలీ ఖాన్ ను టీయూడబ్ల్యూజే- ఐజేయూ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సిద్దిఖ్ మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లోని ధీ సియాసత్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీ ఆమీర్ ఆలీ ఖాన్ ను టీయూడబ్ల్యూజే- ఐజేయూ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సిద్దిఖ్ కలిసి పూల గుచ్చం అందజేశారు.
*ఎమ్మెల్సీ ఆమీర్ ఆలీ ఖాన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ సిద్దిఖ్*
Published On: August 16, 2024 5:22 pm