*మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ సన్మానించిన నాయకులు*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని రుస్తుంపేట నాయకులు రాజు గౌడ్, సంపత్ అనిల్ తదితరులు సన్మానించారు. మంగళవారం నాడు నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అశోక్ గౌడ్ ను రుస్తుంపేట నాయకులు రాజు గౌడ్, సంపత్ అనిల్ తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

Join WhatsApp

Join Now