*నూతన గృహ ప్రవేశ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలోని బుర్ర కృష్ణ గౌడ్, బుర్ర మల్లేశం గౌడ్ నూతన గృహ ప్రవేశం పూజ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, నాయకులు మురళి, రామ కృష్ణ గౌడ్, ప్రవీణ్ గౌడ్, నవీన్, అభిరామ్ గౌడ్, సైఫ్ అలీ, నాయకులు, కార్యకర్తలు, బంధువులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now