ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్

IMG 20240729 122848
మెదక్/నర్సాపూర్, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని భూ లక్ష్మమ్మ తల్లి, నల్ల పోచమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి దేవాలయాలను నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లను పరిశీలించి, అలాగే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వంటెద్దు సునీత బాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, నాయకులు వెంకట్ నాగేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అంజి గౌడ్, లక్ష్మణ్ యాదవ్, శ్రవణ్ యాదవ్, నవీన్, ఎద్దు శ్రీరాములు, పైజాన్ సైఫ్ అలీ మరియు వార్డ్ ఆఫీసర్స్, సిబ్బంది, ఆలయాల పూజారులు కొండి దుర్గేష్, అయ్యంగారి బిక్షపతి గౌడ్, విశాల్, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now