*నర్సాపూర్ లో బేకరీని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్*

IMG 20240816 WA0454

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ప్రధాన రోడ్డులో నూతన ఏఎస్ బేకరీని మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు పంబాల రామచందర్, దావూద్, ఎరుకల యాదగిరి, సంగసాని సురేష్, నాగేష్, బీఆర్ఎస్ నాయకులు జ్ఞానేశ్వర్, ఫైజాన్, నాగభూషణం, సైఫ్ అలీ, బేకరీ నిర్వాహకులు అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now