మెదక్/నర్సాపూర్, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని బోనాలు పండుగ సందర్భంగా శ్రీ దుర్గమ్మ తల్లి, శ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయాలను నర్సాపూర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి అనిత, నర్సాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్ లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.