సోమలింగేశ్వర ఆలయ గుండంలో కొనసాగుతున్న పనులు 

సోమలింగేశ్వర ఆలయ గుండంలో కొనసాగుతున్న పనులు

ప్రశ్న ఆయుధం 07 ఫిబ్రవరి ( బాన్సువాడ ప్రతినిధి )

నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి సోమలింగేశ్వర ఆలయం వెనకాల గల గుండం చుట్టూ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి.వచ్చే మహాశివరాత్రి వరకు పనులు పూర్తి చేస్తామని ఆలయ ధర్మకర్త పోచారం శంభురెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఆలయానికి వచ్చే భక్తులు గుండంలో స్నానాలు ఆచరించవచ్చని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now