ఢిల్లీ :
ఈసీ అపాయింట్‌మెంట్ కోరిన ప్రతిపక్ష నేతలు..
పార్లమెంట్ టు ఈసీ.. విపక్ష ఎంపీల ర్యాలీ- బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల ర్యాలీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ర్యాలీ.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు- ఈ ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు.. 30 మందే రావాలంటూ జైరాం రమేష్‌కు లేఖ రాసిన ఈసీ.. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ సవాల్.. 300 మంది ఎంపీలతో ర్యాలీకి ఇండియా కూటమి ప్రయత్నం..