మంచి నీటి సౌకర్యం కల్పించాలని మునిసిపల్ DE కి వినతి పత్రం

మంచి నీటి సౌకర్యం కల్పించాలని మునిసిపల్ DE కి వినతి పత్రం

ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్.సి.డిసెంబర్ 24.

ఆర్మూర్ పట్టణం లో సీపీఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ మునిసిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి DE కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ , పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య లు మాట్లాడుతూ నిర్పెదలు ఉండటానికి ఇల్లు లేక కిరాయి కట్టలేక గత పది సంవత్సరాలుగా ఆర్మూర్ పట్టణంలో యానాం గుట్ట సుందరయ్య కాలని గత పది సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని అక్కడే నివసిస్తున్నారు ఎండకు, వానకు, చలి కి తట్టుకొని పాములు, తెల్లు వచ్చిన తమ కుటుంబాన్ని పోసించుకొని లేబర్ పని చేసుకుని వుంటున్నారు కానీ మౌలిక సదుపాయాలు కల్పించలని అధికారులకు కోరారు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేదు. కానీ ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్ర్మిచుకొని బిల్డింగ్ కట్టుకొని ఆదాయం సంపాదిస్తున్న వారికి ఇంటి నెంబర్స్ ఈస్తున్నరు పెదాలను పట్టించుకోవడంలే నీ తక్షణం అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి మంచి నీటి సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో సీపీఎం డివిజన్ నాయకులు టీ భుమాన్న, సాయి లు, నవీద్, కుల్దిపు కుమార్, నూర్జహాన్, శాన్దు బి, శమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment