తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.ఏ.ఫహీమ్‌ను సన్మానించిన పోలీసు కృష్ణ

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.ఏ.ఫహీమ్‌ నియమితులైన తర్వాత తొలిసారిగా సంగారెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు పోలీసు కృష్ణ సన్మానించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.ఏ.ఫహీమ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించినట్లు పోలీసు కృష్ణ తెలిపారు.

Join WhatsApp

Join Now