బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): బుధవారం విలేకరులతో మాట్లాడిన చింతా ప్రభాకర్, జగ్గారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
జగ్గారెడ్డి పోలీసులను, ప్రభుత్వ సిబ్బందిని భయపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు.
చింతా ప్రభాకర్, జగ్గారెడ్డి మాట్లాడిన తీరు పోలీసులపై అవమానకరమని పేర్కొన్నారు.
డీజీపీ స్వయంగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


