శ్రీ కట్టమైసమ్మను దర్శించుకున్న మాదిరి ప్రిథ్వీరాజ్

సంగారెడ్డి/పటాన్‌చెరు, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు నియోజకవర్గంలోని పటేల్‌గూడ గ్రామ పరిధిలోని సిద్ధార్థ్ ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment