ఎస్పీ రూపేష్ కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

ఎస్పీ రూపేష్ కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా 3వ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మోకిల సత్యనారాయణ, అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ గ్రేడ్-2 పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సి. నిర్మల బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు.

Join WhatsApp

Join Now