ఇల్లేందుల శ్రీనివాస్ కు మట్టి గణపతిని అందజేసిన రామకోటి
ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే వాడాలని పిలువు.
ప్రశ్న ఆయుధం ఆగష్టు 26గజ్వెల్
మట్టి గణపతులే శ్రేస్కారమణి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం నాడు ప్రముఖ వ్యాపారవేత్త ఇల్లేందుల శ్రీనివాస్ గకి మట్టి గణపతిని అందజేశారు. మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి పర్యావరాన్ని అందరు పరిరక్షించాలని కోరారు.