వినాయకుడికి పూజలు చేసిన మాజీ కౌన్సిలర్ రామప్ప దంపతులు

సంగారెడ్డి, సెప్టెంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి పరిధిలోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలోని వినాయక మండపంలో మాజీ కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలోని వినాయక మండపంలో మాజీ కౌన్సిలర్ రామప్ప, మల్లీశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment