డాక్టర్ లలిత ఫెసిలిటీ లైఫ్ రోస్కోపీ సెంటర్ హాస్పటల్ వద్ద గణతంత్ర వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వెలుగు కార్యాలయం సమీపంలోని డాక్టర్ లలిత ఫెసిలిటీ లైఫ్ రోస్కోపీ సెంటర్ హాస్పటల్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు డాక్టర్ లలిత హాత్కర్, మేడిజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ లు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సామాజిక కార్యక్రమాలు సంతాన సాఫల్య ఉచితంగా వైద్య శిబిరం జరపడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ద్వారా ఉచితంగా మందులు ఉపయోగపడే చేయడం జరుగుతుందని అన్నారు. నిరుపేద కుటుంబాలకు అతి తక్కువ ధరల వైద్య సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లలిత హత్కర్, శ్రీనివాస్, ప్రమోదిని, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now