సంగారెడ్డి/పటాన్ చెరు, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): గణతంత్ర దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ గాజుల బాబు చౌరస్తా మెయిన్ షాపింగ్ సెంటర్ లో ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ సెక్రెటరీ షేక్ అబ్దుల్ గని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ నగర్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On: January 26, 2025 8:25 pm
