రేవంత్ రెడ్డి హటావో – తెలంగాణ బచావో!”

“డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హటావో – తెలంగాణ బచావో!”

“రేవంత్ రెడ్డి తెలంగాణ పిల్లి కాదు – నల్లమల్ల పిల్లి!” అంటూ డిజిటల్ జర్నలిస్టుల నుంచి తీవ్ర విమర్శలు.

“కేసీఆర్‌పై కోపంతో ఓటేశారు కానీ… కామారెడ్డిలో ప్రజలే రేవంత్‌ను ఛీ… ఛీ అని చిత్తు చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు!”

రాజకీయ విజ్ఞానం లేకుండా సీఎం కుర్చీ ఎక్కితే రాష్ట్రానికి ఏమవుతుందో ప్రజలే చెబుతున్నారు.

“రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్… జీరో లీడర్!” అని సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ.

“టీడీపీ నుంచి సీఎం కాదు… వార్డు మెంబర్‌ కూడా కాలేడు!” అంటూ మహిపాల్ యాదవ్, డిజిటల్ మీడియా ప్రతినిధి విరుచుకుపడ్డారు.

డిజిటల్ మీడియాను తక్కువచేసే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తానే విమర్శల తుపానులో చిక్కుకున్నారు. “అఆలు రాకపోయినా జర్నలిస్టులమంటున్నారు” అనే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన తన స్థాయి ఏంటో చాటారని వాపోతున్నారు డిజిటల్ జర్నలిస్టులు.

సామాజిక మాధ్యమాల్లో ఓ రేంజ్‌లో చురకలతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిపాల్ యాదవ్ అనే యూట్యూబ్ రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి:

“పోలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎలా అయ్యాడు?”

“కేసీఆర్ మీద కోపంతో ఓటేశారు కానీ, కామారెడ్డి ప్రజలు ముఖం మీదే తేల్చారు – నాయకుడివి కాదని!”

Join WhatsApp

Join Now

Leave a Comment