దేవాదాయ శాఖలో విచ్చలవిడిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాలు..!!

దేవాదాయ శాఖలో విచ్చలవిడిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాలు..!!

రూ.2 లక్షలకు దేవాలయంలో ఉద్యోగాలు

దేవాదాయ శాఖలోని శానిటేషన్, ప్రసాదాల తయారీ, ప్రసాద విక్రయ కౌంటర్లు, గోశాలల నిర్వహణ, క్యూలైన్ల పర్యవేక్షణ వంటి పలు ఉద్యోగాల కోసం విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్న దళారులుప్రసాద తయారీ కౌంటర్ పోస్టుకు రూ.2.25లక్షలు, ప్రసాద తయారీ పోస్టుకు రూ.2 లక్షలు, శానిటేషన్ విభాగంలో అయితే రూ.1.80 లక్షలుగా వసూలుప్రసాద తయారీ విభాగంలో శానిటేషన్ విభాగానికి చెందిన వ్యక్తులను నియమిస్తున్నారని ఆరోపిస్తున్న దేవాలయ సిబ్బంది

Join WhatsApp

Join Now

Leave a Comment