బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పోలీసు కృష్ణ

బాధిత
Headlines :
  1. దుర్గయ్య ముదిరాజ్ కుటుంబానికి పోలీసు కృష్ణ సాయం
  2. రేగోడులో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేత చేతుల మీదుగా ఆర్థిక సహాయం
  3. చౌదరిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసు కృష్ణ సహాయ హస్తం
  4. సంగారెడ్డిలో కష్టకాలంలో కాంగ్రెస్ నాయకుల సేవా దృక్పథం

సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): రేగోడు మండలం చౌదరిపల్లి గ్రామానికి దుర్గయ్య ముదిరాజ్ మృతి చెందగా.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు పోలీసు కృష్ణ 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం దుర్గయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు పోలీసు కృష్ణ రేగోడు మండలం చౌదరిపల్లి గ్రామానికి వెళ్లి.. బాధిత కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. వీరి వెంట పలువురు నాయకులు ఉన్నారు.

Join WhatsApp

Join Now