Headlines
-
సంగారెడ్డిలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
-
పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సోనియమ్మకు శుభాకాంక్షలు
-
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్న శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు
-
సంగారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులతో జన్మదిన సంబరాలు
-
సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని ఘనోత్సవాలు
సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్న శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి, సదాశివపేట మాజీ జడ్పీటీసీ సంగన్న, 10వ వార్డు కాంగ్రెస్ నాయకులు శైలేష్ రెడ్డి, సంగారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.