కూల్చివేతలపై హైడ్రా దిద్దుబాటు..

కూల్చివేతలపై హైడ్రా దిద్దుబాటు…

కూల్చివేతలపై హైడ్రా దిద్దుబాటు.. చెరువుల పరిరక్షణే హైడ్రా లక్ష్యమని కమిషనర్ రంగనాథ్ అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చబోదని ఆయన స్పష్టం చేశారు. గొలుసుకట్టు చెరువులు హైదరాబాద్ స్వంతమన్నారు. ...