కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి
కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి..
By admin admin
—
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. పక్కా సమాచారం మేరకు పాత మార్కెట్ లో తనిఖీలు నిర్వహించిన ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు స్విఫ్ట్ డిజైర్ కార్ ...