కోతుల దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందిన మున్సిపల్ చైర్మన్

కుక్కల,కోతుల దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందిన మున్సిపల్ చైర్మన్.

వీధి కుక్కల,కోతుల దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందిన మున్సిపల్ చైర్మన్,కమిషనర్  బూడిది గోపి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు… జనగామ పట్టణంలో రోజురోజుకు గుంపులు గుంపులుగా పెరిగిపోతున్న కుక్కలు,కోతులతో జనగామ పట్టణ ప్రజలు ...