తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు

కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. వచ్చే మూడు ...