నటుడు షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం

నటుడు షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం ..

ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం చేశారు. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్‌సీపీ చీఫ్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ ...