ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు

ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు..

రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాల‌ని భావిస్తోంది. ఈ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో ప్ర‌తి ...