భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి

భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి..

శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో విర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు దేవదేవునితో ఓ కృష్ణా ! మధుసూదనా ! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ? ఆ ఏకాదశి వ్రతపాలనకు ...