భారత్-కెనడా మధ్య మరింత ముదిరిన దౌత్య వివాదం.

భారత్-కెనడా మధ్య మరింత ముదిరిన దౌత్య వివాదం.

భారత్-కెనడా మధ్య మరింత ముదిరిన దౌత్య వివాదం. కెనడా నుంచి భారత హై కమిషనర్‌ను వెనక్కు పిలిపించిన కేంద్రం… భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేదు అందుకే వెనక్కి పిలిపిస్తున్నామన్న కేంద్రం… ...