భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య.. ఆదిలాబాద్ మండలానికి చెందిన కిరణ్ కుమార్(35) కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొద్ది నెలలుగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవపడేవాడు. ...