రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు మృతి.*

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు మృతి.

  ఆలమూరు మండలంలోని చొప్పెల్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎం.అశోక్ తెలియజేశారు. ఈనెల 17వ తేదీన చొప్పెల్ల కొండాలమ్మ ...