లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ తితిదే మాజీ ఛైర్మన్‌

లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ తితిదే మాజీ ఛైర్మన్‌

తిరుమల లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుమలకు వెళ్లారు. పుష్కరిణిలో స్నానం చేసి, మాఢవీధుల్లో ప్రదక్షిణ చేసిన అనంతరం  అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి ...