లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం
లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం..
By admin admin
—
వైఎస్ జగన్ ఆగ్రహంతో మాట్లాడుతూ, చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వివాదంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆరోపించారు. తిరుమల ...