#శివ్వంపేట #శభాష్ పల్లి
సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్
—
శివ్వంపేట జనవరి 15 (ప్రశ్న ఆయుధం) మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామంలో సంక్రాంతి సందర్బంగా ఆకుల జీవన్ సాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి బహుమతులు అందజేశారు అనంతరం టోర్నమెంట్లో ...