Crime bangl

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో టెన్షన్..

  బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమిగూడుతున్నారు. భారత్ లోకి రాకుండా బీఎస్ఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు.అయినప్పటికీ, వారు జీరో పాయింట్‌లో ...