గద్వాల సీఐగా టంగుటూరి శ్రీను.
గద్వాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా గా టంగుటూరి శ్రీనును నియమిస్తు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వికారాబాద్ టౌన్ సీఐ గా విధులు నిర్వహిస్తున్న టంగుటూరి శ్రీనును ఇటీవల హైదరబాద్ వీఅర్ కు బదిలీ కాగ, అక్కడ నుంచి గద్వాల సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఇంచార్జి సీఐ గా పని చేస్తున్న సీఐ నాగేశ్వర్ రెడ్డి తిరిగి ఎస్బీ సీఐగా బదిలీ అయ్యారు.